కేంద్ర కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కేంద్ర కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తాడేపల్లి న్యూస్ వెలుగు : తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పార్టీ నేతలు తెలిపారు  . ఈ వేడుకల్లో  మాజీ మంత్రులు , పార్టీ  ముఖ్యనేతలు పాల్గొన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS