పాసింగౌట్ పేరెడ్ లో పాల్గొన్న కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి

సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని “నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ లో 75వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగౌట్ పేరెడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS