
186 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
అమరావతి : భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి బిసి జనార్థన్ రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!