గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న  సీఎం

గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

న్యూస్ వెలుగు తెలంగాణ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS