కనిపించని 206 మంది ఆచూకీ ముఖ్యమంత్రి
Kerala (కేరళ ): వయనాడ్‌లో సహాయక చర్యలు తుదిదశకు చేరుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేరళ సీఎం ఘటనపై అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 215 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపగ , మృతుల వివరాల ఆయన వెల్లడించారు. మృతుల్లో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది చిన్నారులు ఉండగా , ఇంకా 206 మంది ఆచూకీ తెలియల్సి ఉందన్నారు. ఇది జాతీయ విపత్తు కేంద్రం పరిగణించాలని వారి ప్రభుత్వాన్ని కోరారు .
Was this helpful?
Thanks for your feedback!