ఆలూరు  న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా  ఆలూరు మండలం మొలగవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడంతో పెద్దఎత్తున  ఈ కార్యక్రమానికి హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు . ఈ కార్యక్రమానికి    సిపిఐ జాతీయ కార్యదర్శి మొలగవల్లి రామకృష్ణ సైతం పాల్గొని గురు ప్రాధాన్యత గురించి తెలిపారు . గురువులు లేనిదే ఎవరు ఉన్నత స్థాయికి చేరుకొలేరన్న వారు అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS