265.626 కిలోల గంజాయి సీజ్ చేశాం : జిల్లా ఎస్పీ

265.626 కిలోల గంజాయి సీజ్ చేశాం : జిల్లా ఎస్పీ

విజయనగం జిల్లా  న్యూస్ వెలుగు : గంజాయి నేరాలతో ఆస్తులు సంపాదిస్తే అటాచ్ చేస్తామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్  తెలిపారు .  2025సం.లో జిల్లాలో 24కేసులు నమోదు చేసి, 265.626 కిలోల గంజాయి సీజ్ చేసామన్న జిల్లా ఎస్పీ వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడిన , వాటిని ప్రోచ్చాహించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పని తెలిపారు .

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS