ఢిల్లీ :నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) థాల్ సైనిక్ క్యాంప్-2024 ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. 12 రోజుల శిబిరంలో దేశవ్యాప్తంగా ఉన్న పదిహేడు ఎన్‌సిసి డైరెక్టరేట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు పదహారు వందల మంది బాల బాలికల క్యాడెట్‌లు పాల్గొన్నారు.