
50 వేలకోట్లతో హై-స్పీడ్ రోడ్లు
Delhi (ఢిల్లీ ): దేశంలో 50 వేల 655 కోట్ల రూపాయల వ్యయంతో ఎనిమిది జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్‌లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడారు .. దేశ ఆర్థిక వృద్ధిపై అనేక రెట్లు ప్రభావం చూపుతుందన్నారు. తొమ్మిది వందల 36 కిలోమీటర్ల పొడవుతో జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!