62వ వ్యవస్థాపక దినోత్సవం జరుపోకోనున్న సీబీఐ
ఢిల్లీ న్యూస్ వెలుగు : కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ మంగళవారం  62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో 21వ డీపీ కోహ్లీ స్మారక ఉపన్యాసాన్ని నిర్వహించనుందని అధికారులు వెల్లడించారు . 
 వికసిత్ భారత్-2047 సీబీఐ కార్యాచరణ అనే ఇతివృత్తంపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ డీపీ కోహ్లీ స్మారక ఉపన్యాసాన్ని ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు.
వికసిత్ భారత్-2047 సీబీఐ కార్యాచరణ అనే ఇతివృత్తంపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ డీపీ కోహ్లీ స్మారక ఉపన్యాసాన్ని ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!
			
 DESK TEAM
 DESK TEAM