76 వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపన
మహారాష్ట్ర: పర్యటన లో భాగంగా పాల్ఘర్ తీరంలో 76 వేల కోట్ల రూపాయలతో నిర్మించే వాధావన్ పోర్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మెరైన్ ఇన్ ప్రాస్టశ్చర్ లో భారతదేశం వేగంగా పురోగతిని సాధిస్తుందని ప్రధాని అన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!