తిరుమల తిరుపతి దేవస్ధాన పాలక మండలి సమావేశం నేడే..!
తిరుపతి న్యుస్ వెలుగు : కొత్తగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్ధానముల పాలక మండలి ఈ రోజు సమావేశం కానుంది. ఛైర్మన్ బీ ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో 70 అంశాలపై చర్చ ఉంటుందని టీటీడీ తెలిపింది.
Author
Was this helpful?
Thanks for your feedback!