
96 శాతం పెన్షన్ ల పంపిణీ పూర్తి : చీఫ్ సెక్రెటరి
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 96% పింఛన్లు పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క రోజులోనే పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు, గ్రామ,వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!