
ముందే చెప్పాను జెమిలి ఎన్నికలు సాధ్యం కాదు : కొత్తూరు సత్యం
న్యూస్ వెలుగు, కర్నూలు; వచ్చే ఎన్నికలు జమిలి పద్ధతిలోనే నిర్వహించాలని అది సాధ్యం కాదని ముందే చెప్పానని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా తెలిపారు సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం జమిలి పద్ధతుల్లోని నిర్వహించాలని సంకల్పించడం జరిగిందన్నారు ప్రక్రియ కూడా పూర్తి చేసిందని కానీ లోక్సభలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు వెనుకడుగు వేసిందని ఆయన తెలిపారు వాస్తవానికి ఈరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు అన్ని రకాల చేసిన కేంద్ర వెనకడుగు వేసింది అన్నారు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని భద్రతా లోపాలు ఉంటాయని ఎన్నికల సిబ్బంది చేతులెత్తే అవకాశం ఉంటుందన్నారు సార్వత్రిక ఎన్నికలతో పాటు అనే రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహించాలన్న ఆలోచన తప్పు విధానం అన్నారు మోడీకి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా ఎన్నికల సిద్ధపడిన 2029 లోనే ఎన్నికల సిద్ధం కావాల్సి ఉంటుంది అన్నారు ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో శాంతి భద్రతలకు కూడా అంతే ముఖ్యమని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యతిరేకించిందని నాయకులకు ముందుచూపు కూడా అవసరమన్నారు


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar