లబ్ధిదారులకు పెన్షన్  అంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్

లబ్ధిదారులకు పెన్షన్ అంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి:  నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పెన్షన్ దారులకు వారి ఇళ్ల వద్దనే అంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరకు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!