
స్వప్నిల్ కుసాలే ని అభినందించిన ఉప ముఖ్యమంత్రి
AP : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన స్వప్నిల్‌కు ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత్ ఖ్యాతిని ప్రపంచదేశాలకు సత్తా చాటడం సంతోసించదగ్గ విషయమన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu