రైతులకు అవార్డులను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి

రైతులకు అవార్డులను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ :  ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ఆదివారం  న్యూఢిల్లీలో.చౌదరీ చరణ్ సింగ్ -2024 అవార్డు గ్రహీతలైన రైతులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో మార్పురానిదే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారలేదని, వ్యవసాయమే గ్రామీణాభివృద్ధికి వెన్నెముక అని ఉపరాష్ట్రపతి అన్నారు. వ్యవసాయ అభివృద్ధి ఆయ రాష్ట్రాలు సహకారం అవసరమని వారు అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం తో పాటు యాంత్రికరణ పై కూడా అవగాహనా వారికీ కావాల్సిన వ్యవసాయ యంత్ర పరికరాలు కుడా ప్రభుత్వం అందిస్తే నూతన వ్యవసాయం అభివృది చెందుతుందన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS