యువతకు నైపుణ్య శిక్షణ..!

యువతకు నైపుణ్య శిక్షణ..!

తెలంగాణ :  యువతకు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో మరో 4 కోర్సులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో సప్లై చైన్ ఎసెన్షియల్ సర్టిఫికేషన్, ఎగ్జిక్యూటివ్, బ్యాంకింగ్ – ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఫార్మా టెక్నీషియన్, లెన్స్కార్ట్ స్టోర్ అసోసియేట్ కోర్సులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగులు yisu.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసిఫాబాద్ జిల్లాలోని జనకాపూర్ లో గల తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ & నాలెడ్జ్ కేంద్రంలో ఈనెల 24న ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. వివరాలకు 9440514962, 9502786438, 9160608476

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS