
ఎం.పి బస్తిపాటి నాగరాజు ఆధ్వర్యంలో టిడిపి లో చేరిన వైకాపా శ్రేణులు
న్యూస్ వెలుగు, కర్నూలు; తెలుగుదేశం పార్టీతో నే అభివృద్ధి సాధ్యమని గ్రహించి వైకాపా శ్రేణులు టిడిపి కొనసాగింపు త థ దలో చేరుతున్నారని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు… కర్నూలు రూరల్ మండలంలో ని పంచలింగాల గ్రామంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ అయ్యన్న తనయుడు సాయి తో పాటు అతని కుటుంబ సభ్యులు, వైకాపా కార్యకర్తలు దాదాపు 70 మంది దాకా ఎం.పి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరా


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar