విద్యార్థుల చదువుకు గదులు ఏర్పాటు చేయాలి

విద్యార్థుల చదువుకు గదులు ఏర్పాటు చేయాలి

హొళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో కేటాయించిన స్కూల్ కాంప్లెక్స్ ను ఎల్లార్తి లో ఉంచాలని సోమవారం వైసిపి నాయకులు గిరి మండల విద్యాధికారి సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఎల్లార్తి గ్రామంలో అన్ని రకాల వసుతులు, ఉపాధ్యాయులు రావడనికి రోడ్డు రవాణా మార్గం ఉంది.దీంతో స్కూల్ కాంప్లెక్స్ ఉంటే ఎల్లార్తి పాఠశాల అభివృద్ధి అవుతుంది కావున కేటాయించిన స్కూల్ కాంప్లెక్స్ ఎల్లర్తిలో ఉండాలని జిల్లా అధికారాలు కోరారు.ఈ కార్యక్రమంలో రాజా,జీలన్,గా తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!