
భవానీ నామస్మరణతో మార్మోగుతున్నఇంద్రకీలాద్రి
 విజయవాడ, న్యూస్ వెలుగు;  మూడవరోజు సోమవారము భవానీ దీక్షల విరమణలు, భవానీ నామస్మరణతో మార్మోగుతున్నఇంద్రకీలాద్రి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 3 గం. లకు అమ్మవారి దర్శనం ప్రారంభమయి వేలాది మంది భవానీలు జై దుర్గ.. జై భవాని..జై జై భవాని అను నామము స్మరించుచూ 
భవానీ దీక్ష- 2024′ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించారు. 
తొలిరోజు ఉ 6-30 నుండ రాత్రి 11 గంవరకు 42,000 మఁది భవానీలు దర్శించుకొనినారు. 
రెండవరోజు ఉ 3 గం రాత్రి 11 గం వరకు 86,000 మఁది భవానీలు దర్శించుకొనినారు. 
మూడవరోజు ఉ 3 గం నుండి సా 4 గంటల వరకు మంది భవానీలు దర్శించుకొనినారు.
రెండవరోజు మొత్తం 
లడ్డూసేల్స్ – 3,87,926 
కేశఖండన – 13,209 
అన్నదానము – 21,000 మందికి (భోజనం + పులిహోర, దద్దోజనం ప్రసాదము) అందించినట్లు తెలిపారు…


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist