
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
బండి ఆత్మకూరు న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ను ఎంఈఓ మోహన్ రెడ్డి శారద కళాశాల ప్రిన్సిపల్ వెంకటనారాయణ అధ్యాపకులు ప్రారంభించారు. సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు గ్లాసు ప్లేట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం రద్దు చేశారన్నారు విద్యార్థుల డ్రాప్ ఆవుట్స్ ను నివారించేందుకు మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు.విద్యార్థులకు మంచి పౌష్టికహారాన్ని అందిస్తామన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు బాగా చదుకోవాలన్నరు. ఈ కార్యక్రమంలో రఘునాథరెడ్డి, రామాబ్బారెడ్డి, నజీరుద్దిన్, సురేష్, షబ్బీర్ విద్యార్థులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!