
నర్సింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం
న్యూస్ వెలుగు, కర్నూల్; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి కాన్ఫరెన్స్ హాల్ లో పలు విభాగాలలో ఉండే నర్సింగ్ స్టాఫ్ ,
ఆసుపత్రిలోని పలు విభాగాలలో ఉండే నర్సింగ్ సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్, డా. శ్రీరాములు, సి ఎస్ ఆర్ ఎమ్ ఓ, డా.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్, పి.సింధు సుబ్రహ్మణ్యం, నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రిబాయి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.కిరణ్ కుమార్, న్యూ డయాగ్నస్టిక్ మెడికల్ ఆఫీసర్, డా.సునీల్ ప్రశాంత్, మరియు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.