
నారాయణలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
కర్నూలు, న్యూస్ వెలుగు; స్థానిక మాధవ నగరలోని నారాయణ పాఠశాలలో స్కూల్ ఎ జి ఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు 
రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగ భాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి, విష్ణువుని పూజిస్తారన్నారు. అనంతరం
విద్యార్థులకు గాలి పాటలు ఎగుర వేయటం,
ముగ్గుల పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. చివరగా
విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏ డి వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్స్ నాగేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

