తిరుమల  ఘటన పై త్రీవ దిగ్భ్రాంతి  వ్యక్తం చేసిన  పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ 

తిరుమల  ఘటన పై త్రీవ దిగ్భ్రాంతి  వ్యక్తం చేసిన  పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ 

పత్తికొండ,న్యూస్ వెలుగు;   తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవాలని టోకెన్లు తీసుకునేలోపే ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం,వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్బంగా కేఈ శ్యామ్ కుమార్  మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో *ఆరుగురు భక్తులు మృతి చెందడం ఎంతో బాధాకరం. ఈ విషాద ఘటన పట్ల
బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ₹25 లక్షల పరిహారం ప్రకటించారు అని అన్నారు….

ఈ ఘటనకు సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!