
మూడువందల మంది ఆచూకే లేదు..!
Kerala (కేరళ ) :కేరళలోని వయనాడ్లో జరిగిన ఘటనపై సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ADGP అజిత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో మూడువందలకు పైగా ఆచూకే లేదని వెల్లడించారు. 40 బృందాలతో మృతదేహాలను వెలికితీసే కార్యక్రమం ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించేందుకు రంగంలోకి జాగిలాలను దించమన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu