ఘనంగా అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవం

 ఘనంగా అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవం

 కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి

కల్లూరు, న్యూస్ వెలుగు; బుధవారం  కల్లూరు 32వ వార్డు అవధూత రామిరెడ్డి తాత మందిరం లో 32వ ఆరాధన మహోత్సవము లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ : 32 మరియు 33వ వార్డు స్థానిక కార్పొరేటర్లు సాన శ్రీనివాసులు గారు,మైతాపు నరసింహులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు రైతు సంఘం రంగప్ప,భాస్కర్, బిదురు కోటశివుడు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!