రెడ్ అలర్ట్ ను జరిచేసిన భారత వాతావరణ శాఖ
Delhi (ఢిల్లీ) : భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జరిచేశానట్లు తెలిపింది . ప్రదానంగా మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్, కొంకణ్ మరియు గోవాలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. రాబోయే 4 రోజుల్లో రాజస్థాన్, ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, బీహార్ మరియు ఈశాన్య ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని , ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది.
Was this helpful?
Thanks for your feedback!