
వరద ప్రభావిత ప్రాంతల్లో సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాలైన సిమ్లా , మండి జిల్లాల్లో సహాయక చర్యలు భారత సైన్యం చేపట్టింది. సిమ్లాలోని సమేజ్ గ్రామంలో , సైన్యం వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి రోడ్ల మరమ్మత్తులు చేసినట్లు తెలిపింది. మండిలోని బారోట్ విలేజ్లో, 10 మంది తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో SDRF పరిస్థితిని నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ ఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆర్మీ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. బాధిత పౌరులకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu