
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛత దివస్
కర్నూలు, న్యూస్ వెలుగు; వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం కర్నూలు నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ P. శాంతికళ
ఈ కార్యక్రమంలో DIO డాక్టర్ నాగప్రసాద్ కార్యాలయ పరిపాలన అధికారి అరుణ, RBSK PO శైలేష్ కుమార్, డెమో శ్రీనివాసులు, SO హేమసుందరం, DPHNO అన్నపూర్ణమ్మ, డిప్యూటీ డెమో చంద్రసేకర్ రెడ్డి, AMO చంద్రసేకర్, డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ వేణుగోపాల్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పద్మావతి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్య-శాఖాధికారి కర్నూలు