
నంద్యాల జిల్లా : ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS ఆదేశాలమేరకు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ మరియు ఆత్మకూరు టౌన్ ఇన్స్పెక్టర్ రాము సూచనలతో టౌన్ శివారులలో నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలను వినియోగించడం జరిగిందని వారు మీడియాకు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉన్నట్లు వెల్లడించారు.
Thanks for your feedback!