
యూజీసీ నిబంధనలను వెనక్కి తీసుకొండి : సీఎం
తెలంగాణ : హైదరాబాద్ లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విశ్వ విద్యాలయాలపై యూజీసీ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Author
Was this helpful?
Thanks for your feedback!