
విచారం వ్యక్తం చేసిన సీఎం
తెలంగాణ : వరంగల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!