
కొత్త కార్యక్రమాన్ని తీసుకరానున్న ప్రభుత్వం
Amaravathi అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం నారాచంద్రబాబు నాయుడు కొత్త కార్యక్రమాన్ని చేపట్టానున్నట్లు వెలగపూడిలోని సచివాలయంలోని కలెక్టర్ల సమావేశంలో ఆయాన తెలిపారు. ప్రతి నెల ఒకటో తరికున ” ప్రజల సేవలో ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబందించిన మార్గదర్శకాలను ఇవ్వాలని cmo అధికారులను ఆయన ఆదేశించారు. గత ఇదేళ్ల పాలనలో ప్రజలు అదుర్కొన్న అనేక సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిస్కరించేలా అడికారులు సన్నదం కావాలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu