
బుధవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా గ్రంధాలయంలో ఉచిత వైద్య శిబిరం
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ జిల్లా గ్రంథాలయంలో 36వ జాతీయ రహదారి భద్రత మాస్త్రోత్సవాలలో భాగంగా కర్నూలు వాహనదారులకు లారీ యూనియన్ అసోసియేషన్,  ఆటో యూనియన్ అసోసియేషన్ డ్రైవర్‌కు, స్కూల్ బస్ డ్రైవర్లు కు మరియు ఇతర డ్రైవర్ల సోదరులకు తెలపడం, 29 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం (మెగా హెల్త్ క్యాంప్) ను రవాణా శాఖ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ జిల్లా గ్రంథాలయంలో మైండ్స్ స్వచ్ఛంద సేవ సంస్థ వారిచే ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది, వాహనదారులు మరియు డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు తెలియజేశారు.
ఉప రవాణా కమిషనర్ ఎస్. శాంతకుమారి కర్నూలు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar