
కుంభమేళాలో తొక్కిసలాట… పలువురికి గాయాలు
*కుంభమేళాలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!*
మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిలాసట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.
Was this helpful?
Thanks for your feedback!