
తహసీల్దార్ ను కలిసిన బిజెపి నాయకులు
హోళగుంద, న్యూస్ వెలుగు: నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ నిజాముద్దీన్ ను బుధవారం మండల భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు ప్రసాద్,బిజెపి సీనియర్ నాయకులు చిదానంద,మండల జనరల్ సెక్రటరీ మహేష్,ఉలిగన్న,మండల ఉపాధ్యక్షులు బెనకప్ప తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda