
న్యూస్ వెలుగు కర్నూల్ భారతాల పౌర్ణమి సందర్భంగా కర్నూల్ లో వెలసిన వెంకయ్య పల్లి రేణుక ఎల్లమ్మ తల్లిని భక్తులు దర్శనం చేసుకోవడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు, నిర్వహించారు. కోరికలు తీర్చే కొంగుబంగారంగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు.. మొక్కుబడులు తీర్చుకొని తన్మయత్వం చెందారు.
Thanks for your feedback!