IT రీఫండ్ పై ప్రజలను హెచ్చరించిన పోలీసులు
జమ్ము కాశ్మీర్ : పోలీసులు IT రీఫండ్ పై ప్రజలను హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి సందేశాలను మొబైలు ఫోన్ లో వచ్చినప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని వారు అన్నారు. IT రీఫండ్ పాలసీ ఒక మోసమని వారు ప్రజలకు అవగణ కల్పించారు. మోసపూరిత సందేశాలు ఫోన్ కి వచ్చినప్పుడు దగ్గరలోని పోలీసు స్టేషన్ ను సంప్రదించాలని వారు తెలిపారు. ఇలాటి సమాచారం వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కి సమాచారం అందించాలన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1930లో నివేదించాలని మరియు www.cybercrime.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు .
Was this helpful?
Thanks for your feedback!