
ఆయన బంజారాల ఆరాధ్య దైవం : ముఖ్యమంత్రి
అమరావతి : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి తదితర గిరిజన నాయకులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!