ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ షో ..!

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ షో ..!

విజయవాడ : తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పాల్గొన్నారు. ఆయనను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ  నారా భువనేశ్వరి  సాదరంగా స్వాగతించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS