శ్రీ శరణు గాదిలింగప్ప తాత రథోత్సవానికి వెళ్లే భక్తులకు అన్నదానం కార్యక్రమం

శ్రీ శరణు గాదిలింగప్ప తాత రథోత్సవానికి వెళ్లే భక్తులకు అన్నదానం కార్యక్రమం

హాళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం శ్రీ వరబసవేశ్వర స్వామి దేవస్థానం వద్ద గూల్యం శ్రీ శివ శరణు గాదిలింగప్ప తాత

రథోత్సవానికి వెళ్లే భక్తులకు హొళగుంద భక్తాదుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ శివ శరణ గాదిలింగప్ప తాత రథోత్సవానికి వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!