ఆ మహానుభావుని స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణం : మంత్రి సత్యకుమార్

  ఆ మహానుభావుని స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణం : మంత్రి సత్యకుమార్

 

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ధ‌ర్మ‌వ‌రంలోని కాలేజీ స‌ర్కిల్ లో అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు విగ్ర‌హానికి పూల మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించినట్లు  మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.  ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుని సేవల్ని ప్ర‌తి ఒక్క‌రూ స్మరించుకోవాలన్నారు.  ఆయన పట్టుదల, దృఢ చిత్తం, సంకల్పం ఎప్పటికీ ఆదర్శనీయం, ఆచరణీయమన్నారు.  ఆ మహానుభావుని స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి, సమున్నత ప్రగతికి అంకితమవుదామని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS