ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ :  

ఉపాధి హామీ పథకంలో డైరెక్టర్  స్థాయిలో అవకతౌకాలు జరిగినట్లు తమ దృష్టికి రావడంతో ఉపాధి హామీ పథకంలోని సోషల్ అడిట్  , విజిలెన్స్ సెల్ ,  క్వాలిటీ కంట్రోల్  టీములను నూతనంగా ఏర్పాటు చేసినట్లు అయన అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభకు అందించారు. ఉపాధి హామీ పథకంలో గ్రూపులుగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు పవన్ కళ్యాణ్ సభకు తెలిపారు . ఇలాంటివి గత ప్రభుత్వంలో జరిగాయని కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు నూతన డైరెక్టర్ ను నియమించినట్లు వెల్లడించారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!