Satyasayi District :

 శ్రీ సత్య సాయి జిల్లాలో గాండ్లపేట, రామగిరి, రొద్దంలో మండలాలలో జరగబోయే ఎంపీపీ ఎన్నికకు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించాలని జిల్లా కలెక్టర్ తో చర్చించిన శ్రీ సత్య సాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  జడ్పిటిసిలు పాలే జయరాంనాయక్, డిసి అశోక్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!