అనకాపల్లి జిల్లా :

 నర్సీపట్నంలో  మాకవరపాలెం మండల పరిషత్‌లో జరిగిన  ఎంపీపీ ఎన్నికల్లో రుత్తల సర్వేశ్వరరావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దింతో  మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వారిని అభినందించారు. ప్రజల గుండెల్లో  వైస్సార్సీపీ ఉంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమున్నదని వారు అన్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!