కర్నూలు జిల్లా :

పత్తికొండ నియోజకవరంలోని వెల్దుర్తి మండలం ఎంపీపీ ఉప ఎన్నికలో వైయస్ఆర్సీపీ ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 17 మంది ఎంపీటీసీలకు గాను 14 మంది ఎంపీపీ అభ్యర్థి దేశాయి లక్ష్మి దేవికి మద్దతు ఇంచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Thanks for your feedback!