విద్యార్దులతో ప్రతిజ్ఞ చేయించిన ఇంచార్జ్ ప్రిన్సిపాల్

విద్యార్దులతో ప్రతిజ్ఞ చేయించిన ఇంచార్జ్ ప్రిన్సిపాల్

Kurnool :  దేశంలో మాదక  ద్రవ్యాల మత్తులో యువత పాడై పోతు తల్లి దండ్రులకు తీరని ఆవేదనకు గురిచేస్తుందని  కర్నూలు మెడికల్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ డా.హరిచరణ్ అన్నారు .

మెడికల్ కాలేజీ విద్యార్దులతో “మాదక ద్రవ్యాల రహిత దేశం”గా  మార్చేందుకు వారితో ప్రతిజ్ఞ చేయించినట్లు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ హరిచరణ్ పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపల్ సాయి సుధీర్ డాక్టర్ రేణుక విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీడిఏ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మాజీ, ఫార్మాకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ కుమార్,ఎన్.ఎస్.ఎస్ విభాగం నుంచి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణ డాక్టర్ సోమశేఖర్, డా. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!