విన్సెంట్ ఫెర్ర‌ర్ చేసిన సేవలు మరువలేని: మంత్రి నారాలోకేష్

విన్సెంట్ ఫెర్ర‌ర్ చేసిన సేవలు మరువలేని: మంత్రి నారాలోకేష్

అనంతపురం :   అనంత‌పురం జిల్లావాసుల‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఫాద‌ర్‌ని చేసింది. ఒక తండ్రిలా సాయం అందిస్తూ..విద్య‌, వైద్య‌, ఉపాధి రంగాల ద్వారా ఎన‌లేని సేవ‌లు అందించిన ఫాద‌ర్ విన్సెంట్ ఫెర్ర‌ర్ కార‌ణ‌జ‌న్ముడని మంత్రి నారాలోకేష్ కొనియాడారు.  పేద‌రిక నిర్మూల‌న‌కు సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న నుంచి పుట్టి అమ‌ల‌వుతున్న‌ పీ4 విధానానికి ఫాద‌ర్ విన్సెంట్ ఫెర్ర‌ర్ లాంటి మ‌హ‌నీయుల స్వ‌చ్ఛంద‌సేవ‌లే ఆద‌ర్శమన్నారు. అనంత ఆశాజ్యోతి, క‌రువునేల‌పై ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా అండ‌గా నిలిచిన  ఫాద‌ర్ విన్సెంట్ ఫెర్ర‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని సేవ‌లు స్మ‌రిస్తూ,  మంత్రి  నివాళుల‌ర్పించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS