న్యూస్ వెలుగు పత్తికొండ :

  కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం తోగెర్చేడు గ్రామం యాగంటి పల్లెకు చెందిన వాల్మీకి అనురాధ తండ్రి శంకర్ తల్లి లక్ష్మి దేవి రైతుబిడ్డ మహాత్మ జ్యోతి బాపులే బీసీ గురుకుల కాలేజీ నేరవాడ పాణ్యం బైపీసీ ఇంటర్ 2వ సంవత్సర నందు హాస్టల్ లో ఉండి 1000మార్కులకు గాను 964 సాధించి కాలేజీ టాప్పర్ గా నిలిచింది తన తల్లి తండ్రుల కల డాక్టర్ కావాలి తెలిపింది.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!